Private JobsPrivate Jobs

Flipkart Work From Home Jobs 2023 | ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Flipkart Work From Home Jobs | Work From Home Jobs

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ అయినటువంటి Flipkart నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ కంపెనీ లో వేర్ హౌసింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP EAMCET EXAMS 2020 PHYSICS Horizontal Motion OBJECTIVE TYPE MATERIAL DOWNLOAD

TELEGRAM GROUP : CLICK HERE

Flipkart Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుFlipkart
జాబ్ రోల్వేర్ హౌసింగ్
విద్య అర్హతఇంటర్
జీతం30,000
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Flipkart Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Flipkart నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Flipkart కంపెనీ లో వేర్ హౌసింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Phone Pe లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో TATA సంస్థలో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో Jio లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  రైల్వే లో 1700 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Latest Railway Jobs In Telugu

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ నీ చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఇవి Work From Home ఉద్యోగాలు.

Apply విధానం :

కేవలం Flipkart కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!