ఇంటర్ అర్హత తో ఫుడ్ డిపార్ట్ మెంట్ లో 912 ఉద్యోగాలు | Latest FSSAI Notification 2025 | Food Department Jobs In Telugu
ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు MTS మొత్తం 912 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి apply చేయాలనుకునే వారు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి ఒక్క రోజులు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, వయస్సు ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ నేషనల్ కొ – ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు MTS విభాగంలో మొత్తం 912 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: 498
MTS : 414
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ
MTS : ఇంటర్
వయస్సు :
జాబ్ కి అప్లై చేసుకునే వారు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply ప్రాసెస్ :
1st అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫారం నీ ఫిల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
ఇంటర్వ్యూ కి వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో మన పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వారికి అదే రోజు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
జీతం :
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 20,000 నుండి 30,000 జీతం ఇస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 30,000
MTS : 25,000
Official Notification : Click Here