Forest Department Jobs 2026 | ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | ICFRE Recruitment

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత అటవీ పరిశోధన మరియు విద్యా మండలి (ICFRE) పరిధిలోని Institute of Forest Biodiversity (IFB), హైదరాబాద్ పలు ప్రాజెక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Research Fellow (JRF), Project Assistant (PA), Field Assistant (FA) పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

Telegram Group Join Now

మొత్తం ఎన్ని పోస్టులు?

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • Junior Research Fellow (JRF) – 2 పోస్టులు
  • Project Assistant (PA) – 1 పోస్టు
  • Field Assistant (FA) – 5 పోస్టులు

ఇంటర్వ్యూ తేదిలు :

పోస్టుల వారీగా ఇంటర్వ్యూలు ఈ తేదీల్లో నిర్వహిస్తారు.

  • Project Assistant28 జూలై 2026
  • Junior Research Fellow29 జూలై 2026
  • Field Assistant30 జూలై 2026

అభ్యర్థులు సంబంధిత తేదీన ఉదయం సమయానికి ICFRE–IFB, దూలపల్లి, కొంపల్లి (ఎస్.ఓ.), హైదరాబాద్‌లో హాజరు కావాలి.

విద్య అర్హతలు :

Junior Research Fellow (JRF)

  • Marine Biology
  • Marine Biology & Fisheries
  • Marine Sciences
  • Plant Sciences
  • Life Sciences
  • Agriculture లేదా సంబంధిత విభాగంలో M.Sc. లేదా సమాన అర్హత
  • CSIR-UGC NET / UGC-NET / GATE / ICAR-NET లేదా DST/DBT గుర్తించిన జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత.

Project Assistant (PA)

  • Botany లేదా Forestryలో First Class B.Sc.

Field Assistant (FA)

  • Botany / Zoology / Environmental Science / Agriculture / Forestryలో B.Sc.

జీతం

  • Junior Research Fellow: నెలకు రూ.37,000 + 27% HRA
  • Project Assistant: నెలకు రూ.22,000
  • Field Assistant: నెలకు రూ.20,000 + 27% HRA

ఎంపిక విధానం

  • వాక్-ఇన్ ఇంటర్వ్యూ
  • విద్యార్హతల పరిశీలన
  • ఒరిజినల్ సర్టిఫికెట్ల ధృవీకరణ

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు అనుమతిస్తారు. TA/DA చెల్లించబడదు.

అవసరమైన పత్రాలు

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఈ పత్రాలు తీసుకురావాలి.

  • పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • మార్కుల మెమోలు
  • ఆధార్/ఐడీ ప్రూఫ్
  • అనుభవ ధృవీకరణ పత్రాలు (ఉంటే)
  • తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలు

ఇంటర్వ్యూ వేదిక

ICFRE – Institute of Forest Biodiversity (IFB)
దూలపల్లి, కొంపల్లి (S.O.),
హైదరాబాద్ – 500100

ముఖ్యాంశాలు

  • సంస్థ: ICFRE – Institute of Forest Biodiversity
  • మొత్తం పోస్టులు: 8
  • పోస్టులు: JRF, Project Assistant, Field Assistant
  • ఉద్యోగ స్థలం: హైదరాబాద్
  • ఎంపిక: Walk-in Interview
  • గరిష్ఠ జీతం: రూ.37,000 + HRA
  • ఇంటర్వ్యూలు: జూలై 28, 29, 30 – 2026

Official Notification : Click here

నేను మోహన్ రెడ్డి, గత 7 సంవత్సరాలుగా ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంక్, రైల్వే, డిఫెన్స్, వర్క్ ఫ్రం హోమ్ మరియు ఫ్రెషర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి సులభంగా అర్థమయ్యేలా ప్రచురిస్తున్నాను. అభ్యర్థులకు నమ్మకమైన, తాజా ఉద్యోగ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

Leave a Comment