AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Forest Department Recruitment 2023 | ఇంటర్ తో అటవీ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

Forest Department Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్ఫీల్డ్ అసిస్టెంట్
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
జీతం17,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP వ్యవసాయ శాఖలో కొత్తగా 80,000 ఉద్యోగాలు | అర్హత ,: 10th / ఇంటర్

ALSO READ  10th తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

🔥 Byjus లో భారీగా ఉద్యోగాలు | చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేయండి

🔥 ఇంటర్ తో ఎయిర్ ఇండియా లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 548 ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 17,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 25.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ  కి మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!