Private JobsAP Govt JobsHyd JobsPrivate JobsTS Govt Jobs

Genpact Recruitment 2022|డిగ్రీ తో ఉద్యోగాలు|Genpact Jobs In Telugu| Genpact Work From Home Jobs In Telugu 2022

Genpact Recruitment 2022 | Genpact Jobs In Telugu|Genpact Work From Home Jobs In Telugu 2022

Telegram Group Join Now

Genpact కంపనీ (Genpact Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Genpact కంపనీ లో కలిగే అన్నట్టువంటి అసోసియేట్ ( Associate Web-Support) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం(No Experience) లేకుండా Apply చేసుకోవచ్చు, Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో కంపనీ కెరీర్ పేజీ నుండి Apply చేయాలి. అప్లై చేసుకున్న వారి మెయిల్ కి ఇంటర్వ్యూ (Interview) సంబందించిన పూర్తి సమాచారాన్ని కంపనీ వారు మెయిల్ చేస్తారు. మెయిల్ లో చెప్పిన తేదీ ప్రకారం ఆన్లైన్ / డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. పోస్టింగ్ బెంగళూరులో ఉన్నట్టువంటి Genpact సంస్థలో లో ఉంటుంది. సెలెక్ట్ అయిన ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ALSO READ  NTT DATA లో భారీగా ఉద్యోగాలు | Latest NTT DATA Recruitment 2024 | Latest Jobs In Telugu

JOIN OUR TELEGRAM CHANNEL

ప్రతి రోజు మీరు జాబ్ అప్డేట్స్ (Job Updates) గురించి తెలుసుకోవాలనుకుంటే క్రింద image లో కనిపించినట్లు మే మొబైల్ లో కనిపిస్తుంది Allow నీ ప్రెస్స్ చేయండి మే మొబైల్ నోటిఫికేషన్స్ వస్తాయి

Genpact Associate Web-Support Jobs Full Details

GENPACT కంపెనీ లో ASSOCIATE WEB-SUPPORT జాబ్ ప్రొఫైల్ COMPLETE  డీటైల్స్
  కంపెనీ పేరు  GENPACT (Genpact Recruitment 2022)
జాబ్ రోల్Associate Web-Support
విద్య అర్హతఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు (Freshers)
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం30,000

Genpact Recruitment 2022 Full Details In Telugu

కంపెనీ పేరు : GENPACT (Genpact Recruitment 2022)

జాబ్ రోల్ : అసోసియేట్ వెబ్ సపోర్ట్ (Associate Web-Support)

ALSO READ  BPO convergence

విద్య అర్హత (Qualification) : ఎదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు(Fee) : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ : బెంగళూరు

అనుభవం : అవసరం లేదు

Also Read :

Infosys లో భారీగా ఉద్యోగాలు

విప్రో లో ఉద్యోగాలు

TCS లో డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్

Accenture లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

అమెజాన్ లో ఉద్యోగాలు

UBER (ఉబర్) లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్

ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Latest Jobs In Telugu

Genpact Associate Web-Support Recruitment 2022 Working Details

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో /  ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!