Private Jobs

Google Recruitment 2022 | గూగుల్ లో భారీగా జాబ్స్ | Google Jobs In Telugu | Google Work From Home Jobs In Telugu

Google Recruitment 2022 | Google Jobs In Telugu | Google Work From Home Jobs In Telugu

Telegram Group Join Now

గూగుల్ సంస్థ ( Google Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Google కంపనీ లో ఖాళీగా ఉన్నట్టు వంటి సాప్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ /B.tech /BE / ME /M.tech (Any graduate) పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు, జీతం కూడా భారీగా సంవత్సరానికి 16 లక్షలు ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. మీరు Apply చేసిన మెయిల్ కి ఇంటర్వ్యూ ( Interview ) సంబంధించి డీటైల్స్ వస్తాయి, ఆ రోజు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. మనకు పోస్టింగ్ బెంగళూరు / హైదరాబాద్ లో ఉన్నట్టు వంటి Google సంస్థ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ALSO READ  HLL INFRA TECH SERVICES LIMITED Recruitment
Google Office

ప్రతి రోజు మీరు జాబ్ అప్డేట్స్ (Job Updates) గురించి తెలుసుకోవాలనుకుంటే క్రింద image లో కనిపించినట్లు మే మొబైల్ లో కనిపిస్తుంది Allow నీ ప్రెస్స్ చేయండి మే మొబైల్ నోటిఫికేషన్స్ వస్తాయి

Google Recruitment 2022 Full Details In Telugu

GOOGLEకంపెనీ లో SOFTWARE ENGINEER జాబ్ ప్రొఫైల్ COMPLETE  డీటైల్స్
  కంపెనీ పేరు  GOOGLE (Google Recruitment 2022)
జాబ్ రోల్Software Engineer
విద్య అర్హతఎదైనా డిగ్రీ /BE / B.tech / ME /M.tech
అనుభవంఅవసరం లేదు (Freshers)
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు / హైదరాబాద్
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం16 లక్షలు సంవత్సరానికి

Google Recruitment (Software Engineer) Jobs Full Details :

కంపెనీ పేరు : GOOGLE (Google Recruitment 2022)

ALSO READ  మాకు తెలుగు రాసేవారు కావాలి | Latest Remotasks Work From Home Jobs | Latest Jobs In Telugu

జాబ్ రోల్ : సాప్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer)

విద్య అర్హత : ఎదైనా  / BE / B.tech / ME /M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 16 లక్షలు సంవత్సరానికి.

Also Read :

Genpact లో అత్యవసరంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

Infosys ( Bulk Hiring) లో భారీగా ఉద్యోగాలు

విప్రో లో 60,000 జేతం తో ఉద్యోగాలు

Accenture లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

TCS లో భారీగా ఉద్యోగాలు

UBER ( ఉబర్ ) 40,000 జీతం తో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ : బెంగళూరు / హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరగానే Freshers కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

ALSO READ  Latest Accenture Recruitment 2023 | 12 వారాల ట్రైనింగ్ తో పాటు జాబ్ | Work From Home Jobs

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కంపెనీ వారు వర్క్ చేయడానికి ఫ్రీ లాప్టాప్ (Free Laptop) ఇస్తారు.

Google Software Engineer Recruitment Working Days

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో /  ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!