Private JobsPrivate Jobs

Google Recruitment 2023 | గూగుల్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Google Recruitment 2023

గూగుల్ ( Google ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. గూగుల్ కంపెనీ ( Google Recruitment ) లో రీసెర్చ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి గూగుల్ ముందుగా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ పూర్తి అయ్యాక డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తుంది.  ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Google Recruitment 2023 Overview :

కంపెనీ పేరుగూగుల్ ( Google Recruitment )
జాబ్ రోల్రీసెర్చ్
విద్య అర్హతఏదైనా డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం50,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Google Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు గూగుల్ ( Google ) కంపనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

సిమెన్స్ కంపనీ లో రీసెర్చ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥. 10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు

ALSO READ  COGNIZANT లో భారీగా ఉద్యోగాలు| SOFTWARE ENGINEER TRINEE JOBS| APPLY HERE!!

🔥Genpact లో భారీగా ఉద్యోగాలు | డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టల్ శాఖలో 10th తో ఫీజు పరీక్ష లేకుండా 12,828 ఉద్యోగాలు

భాద్యతలు :

రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు లేదా మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి రీసెర్చ్ మెంటార్‌లతో కలిసి పని చేయండి.

పరిశోధన చేసి ప్రచురించండి.

ఫ్రేమ్‌వర్క్‌లను ఉపయోగించి అల్గారిథమ్‌లు, ప్రయోగాలు లేదా మానవ-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అమలు చేయండి (ఉదా., TensorFlow).

మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లలో పరిశోధనను నేర్చుకోండి మరియు అర్థం చేసుకోండి.

డిజైన్ నిర్ణయాలు తీసుకోవడానికి పరిశోధనను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Tech Mahindra Recruitment 2023

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 50,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఈ జాబ్స్ కి మనకు బెంగళూర్ లో పోస్టింగ్ ఉంటుంది.

Apply విధానం :

ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!