AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

గ్రంథాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest IIT Tirupati Notification 2024 | Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రంథాలయం లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 14,000 ఉద్యోగాలు | Latest TS ICDS Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు గ్రంథాలయం నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

More Jobs :

👉🏻 పంచాయతీ రాజ్ లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 1067 ఉద్యోగాలు

👉🏻 తెలంగాణ రెవిన్యూ శాఖలో 5000 ఉద్యోగాలు

👉🏻 AP మత్స్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలు

ALSO READ  Work From Home Jobs 2023 | ట్రైనింగ్ తీసుకొని ఇంటి నుండి జాబ్ చేయండి | Paytm Recruitment 2023

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | AP Sachivalayam 3rd Notification 2024 | AP Govt Jobs

ముఖ్య తేదిలు :

చివరి తేది : 30/10/2024

Official Notification : Click Here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!