AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Govt School Non Teaching Posts Recruitment 2023 | 10th తో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Govt School Non Teaching Posts Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Welfare Department Notification 2024 | Latest Jobs In Telugu

            TELEGRAM GROUP : CLICK HERE

Govt School Non Teaching Posts Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వ స్కూల్
జాబ్ రోల్స్మొత్తం 6 రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Govt School Non Teaching Posts Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ  నుండి విడుదల చేశారు. ఇది మనకు హైదరాబాద్ లో ఉంది.

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు  :

మొత్తం అన్ని విభాగాలలో కలిపి 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలు క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద ఫోటో లో గమనించగలరు. .

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 6 విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ALSO READ  10th తో రైల్వే లో 2500 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Railway Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

సచివాలయం అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల 8000 పైగా ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా ఇంటర్ తో అటవీ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా గ్రామీణ & పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు : CLICK హెయిర్

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  TS Inter Results 2023 | తెలంగాణ ఇంటర్ 1st 2nd Year ఫలితాలు విడుదల | TS Inter 1st 2nd Year Results Link

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 30.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. అది వీరి అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేసుకోవాలి. మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!