Private JobsBank JobsPrivate Jobs

HDFC Life Work From Home Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs

HDFC Life Work From Home Jobs 2023

HDFC Life నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. HDFC Life లో ఖాళీగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest APPSC Recruitment 2023 | AP లో 240 పైగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

HDFC Life Work From Home Jobs 2023 Overview :

బ్యాంక్ పేరుHDFC Life
జాబ్ రోల్ఫైనాన్షియల్ కన్సల్టెంట్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

HDFC Life Work From Home Jobs 2023 Full Details :

బ్యాంక్ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  HDFC Life నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

భాద్యతలు :

  • ఫోన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు/ప్రశ్నలను నిర్వహించడం మరియు పరిష్కరించడం
  • సంబంధిత ఉత్పత్తి మరియు సేవా సమాచారాన్ని వినియోగదారులకు అందించడం
  • ఫోన్ ద్వారా కస్టమర్లకు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను విక్రయించడం

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు మాట్లాడేవారికి భారీగా ఉద్యోగాలు

🔥 Cognizant లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

ALSO READ  విప్రో లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

18 – 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 నుండి 30,000 వరకు ఉంటుంది

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!