Hyd JobsPrivate Jobs

HP Recruitment 2022 | HP లో భారీగా జాబ్స్ | HP Work From Home Jobs In Telugu | HP Jobs In Telugu

HP Recruitment 2022 | HP Jobs In Telugu | HP Work From Home Jobs In Telugu 2022

Telegram Group Join Now

HP కంపనీ ( HP Recruitment 2022) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. HP కంపనీ లో ఖాళీగా ఉన్నట్టు వంటి డేటా అనలిస్ట్ (Data Analyst) విభాగం లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం లేకుండా ఈ జాబ్స్ Apply చేసుకోవచ్చు. Apply చేయాలనుకునే వారు కంపనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ లో చేరిన మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

ALSO READ  Jobs in Reliance

TELEGRAM GROUP LINK

HP Recruitment 2022 Full Details In Telugu | HP Jobs In Telugu

HP కంపెనీ లో DATA ANALYST జాబ్ ప్రొఫైల్ ఫుల్  డీటైల్స్
  కంపెనీ పేరు  HP ( HP Recruitment 2022 )
జాబ్ రోల్డేటా అనలిస్ట్ ( Data Analyst )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండాలి
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్మన దేశం లో ఉన్నట్టు వంటి వాళ్ళ బ్రాంచ్ లో ఉంటుంది
వయస్సు18సం,లు నిండి ఉండాలి
జీతం30,000

HP Recruitment 2022 | Latest HP Jobs In Telugu | Private Job In Telugu

కంపెనీ పేరు : HP ( HP Recruitment 2022)

జాబ్ రోల్ : డేటా అనలిస్ట్ ( Data Analyst )

ALSO READ  Jobs in THARUNI PLACEMENT SERVICE

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech / BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read :

10th తో అమెజాన్ flipkart లో జాబ్స్

10th తో BSNL లో జాబ్స్

10th తో Swiggy లో భారీగా జాబ్స్

microsoft వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

ICICI బ్యాంక్ లో PO జాబ్స్

Google లో భారీగా ఉద్యోగాలు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : ఇండియా లో ఉన్నట్టు వంటి HP బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇహి జాబ్ ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ALSO READ  Latest Samsung Recruitment 2023 | శాంసంగ్ కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Samsung Jobs In Telugu

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

HP Recruitment 2022 Working Full Details In Telugu :

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. వర్క్ అనేది మనం ఆఫీస్ కి వెళ్లి చేయవలసి ఉంటుంది. ఇవి Work From Home Jobs కాదు. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో (లేదా) ఆఫీస్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!