AP Govt JobsLatest Govt jobsTS Local Jobs

ICAR Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Agriculture Department Notification 2023

ICAR Recruitment 2023 | ICAR Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ ( ICAR )  నుండి విడుదల చేశారు.  ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

                            TELEGRAM GROUP : CLICK HERE

ICAR Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ICAR
జాబ్ రోల్స్యంగ్ ప్రొఫెషన్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

ICAR Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ICAR నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ 7500 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు : CLICK HERE

AP VRO 112 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల

APSRTC లో 6812 ఉద్యోగాలు

AP జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  Jio Recruitment 2022 For Freshers | జియో లో భారీగా జాబ్స్ | Jio Jobs In Telugu | Jio Work From Home Jobs In Telugu | Jio Jobs

AP పౌసరఫరాలశాఖ లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వవయస్సు 21 ననుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

మీ డీటైల్స్ అన్నిటికీ వారు చెప్పిన మెయిల్ కి మెయిల్ చేయాలి. అందులో షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్లి ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.  ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  SPRINTO లో భారీగా ఉద్యోగాలు|WORK FROM HOME JOBS| Human Resource Intern|apply here !!

ముఖ్య తేదీలు :

మెయిల్ చేయడానికి చివరి తేది : 17.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!