Bank JobsLatest Govt jobsPrivate JobsPrivate Jobs

ICICI Bank Jobs 2023 | ఇంటర్ తో ICICI బ్యాంక్ లో ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్స్

ICICI బ్యాంక్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ICICI బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి KYC ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్ / పోస్ట్ ద్వారా అప్లై చేయకూడదు. అప్లై చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు, అలానే ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించారు. Apply చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Postal Department Recruitment 2023 | 10th తో పోస్ట్ ఆఫీస్ లో 30,570 పైగా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

ICICI Bank Jobs 2023 Overview :

బ్యాంక్ పేరుICICI బ్యాంక్
జాబ్ రోల్KYC ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు34
అనుభవంఅవసరం లేదు
వయస్సు18 – 32
ఫీజులేదు
ఎంపిక విధానంఇంటర్వ్యూ

ICICI Bank Jobs 2023 Full Details :

బ్యాంక్ పేరు : ICICI బ్యాంక్

జాబ్ రోల్ : KYC ఎక్జిక్యూటివ్

మరిన్ని ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో అగ్నిమాపక శాఖలో 1206 ఉద్యోగాలు

10th తో APSRTC లో 5418 ఉద్యోగాలు

TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  ఇంటర్ తో తెలంగాణ లో భారీగా VRO ఉద్యోగాలు | Latest TS VRO Notification 2024 | TS Govt Jobs In Telugu

భాద్యతలు :

  • బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే KYC పూర్తి చేయని వారి అకౌంట్స్ మీకు ఇస్తారు మీరు KYC ప్రాసెస్ పూర్తి చేయాలి
  • కస్టమర్స్ ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఎలాంటి కస్టమర్స్ KYC కూడా మీరు పూర్తి చేయాలి
  • బ్యాంక్ ఇచ్చే ఆఫర్స్ కస్టమర్ కీ తెలియచేయాలి
  • బ్యాంక్ కస్టమర్స్ తో మంచిగా ఉండాలి

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

స్కిల్స్ :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • పాజిటివ్ మిండ్ సెట్ కలిగి ఉండాలి
  • మంచి బిహేవియర్ తో ఉండాలి
  • బ్యాంక్ కస్టమర్స్ నీ అర్థం చేసుకోగలగాలి
ALSO READ  Latest NFL Notification 2023 | ఎరువుల తయారీ సంస్థలో ట్రైనీ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

ఖాళీలు : 34

ఫీజు : లేదు

వయస్సు :

18 – 32 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు, కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తారు

జీతం : 13,000 – 20,000 వరకు ఉంటుంది

Apply Link : click here

Note : ఈ జాబ్స్ నీ నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) వెబ్సైట్  లో పోస్ట్ చేశారు. ఈ జాబ్స్ కోసం ఎవరు ఒక్క రూపాయి ఎవరికి కట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే మేము కట్టము అని చెప్పేయండి, పొరపాటున మీరు అమౌంట్ కడితే మోసపోతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!