Income Tax Department లో 82 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో Tax Assistant – 25 పోస్టులు, Multi-Tasking Staff (MTS) – 57 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026.
పోస్టులు – అర్హత
- Tax Assistant – 25 పోస్టులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Degree లేదా సమానమైన అర్హత ఉండాలి.
- MTS – 57 పోస్టులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
వయసు
- Tax Assistant: 18–27 సంవత్సరాలు
- MTS: 18–25 సంవత్సరాలు
- వయసును 01 జూలై 2026 నాటికి లెక్కిస్తారు.
- నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
జీతం
- Tax Assistant: Pay Level-4 — ₹25,500 నుంచి ₹81,100
- MTS: Pay Level-1 — ₹18,000 నుంచి ₹56,900
ముఖ్యమైన తేదీ
దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన Application Formను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి పోస్టు/స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/కూరియర్ ద్వారా Income Tax Department కార్యాలయానికి పంపాలి. ఆఫీసియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను download చేసుకొని చెక్ చేసుకోగలరు.
Official Notification : Click Here





