Indian Bank Recruitment 2023 | 10th పాస్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs
Indian Bank Recruitment 2023 | Latest Govt Jobs
కేవలం 10th పూర్తి చేసిన నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ కేవలం ఒక రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 12,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Indian Bank Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | ఇండియన్ బ్యాంక్ |
జాబ్ రోల్స్ | Office అసిస్టెంట్ అటెండెంట్ |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 12,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Indian Bank Recruitment 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు ఇండియన్ బ్యాంక్ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ మరియు అటెండెంట్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
తెలంగాణ గ్రామీణ & పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు : CLICK HERE
ఇంటర్ తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE
తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE
AP జిల్లా కేంద్రాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE
ఖాళీలు :
ఆఫీస్ అసిస్టెంట్ : 01
అటెండెంట్ : 01
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ మరియు అటెండెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
ఆఫీస్ అసిస్టెంట్ : డిగ్రీ
అటెండెంట్ : 01
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 22 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 12,000 రూపాయలు వస్తాయి.
ఆఫీస్ అసిస్టెంట్ : 12,000
అటెండెంట్ : 8,000
ఎంపిక విధానం :
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 29.04.2023
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేసుకోవాలి. మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.