Private JobsPrivate Jobs

INDIGO లో భారీగా ఉద్యోగాలు|Airline jobs |Senior Executive – Customer|Apply here!!

INDIGO Recruitment 2023 |Senior Executive – Customer jobs..

Hello Friends…. ప్రముఖ Airlines దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు INDIGO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Senior Executive – Customer Service విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  మాకు వెంటనే తెలుగు రాసేవారు కావాలి | Latest Work From Home Jobs | AI Telugu WFH Jobs

INDIGO RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుINDIGO
జాబ్ రోల్Senior Executive – Customer
విద్య అర్హత డిగ్రీ
జీతం50000
జాబ్ లొకేషన్సౌత్ ఇండియా

INDIGO RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి INDIGO నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Senior Executive – Customer Service విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2024 | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 wipro lo భారీగా work from home jobs.

🔥LG లో భారీగా TRAINEE ఉద్యోగాలు.

🔥 Infosys lo భారీగా తెలుగు వారికి ఉద్యోగాల


ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
· కంపెనీ అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను నిర్వహించండి

సమర్థవంతమైన ముప్పు అంచనా మరియు ప్రతిస్పందన సామర్థ్యాన్ని నిర్ధారించండి

· డిపార్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించండి మరియు అనుసరించండి

· సెక్యూరిటీ ప్రోగ్రామ్ ప్రకారం విధులను నిర్వహించండి.

· పనితీరు ప్రమాణాలను నిర్వహించండి మరియు మీ షిఫ్ట్‌ను అనుసరించండి

· నాణ్యత వ్యవస్థ మరియు అనుగుణ్యత స్థాయిని నిరంతరం పర్యవేక్షించండి

· సురక్షిత నాణ్యత స్థాయిలు

· వనరులను ఆప్టిమైజ్ చేయండి

·ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొసీజర్స్, రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి అవగాహన

ALSO READ  Forest department notification

· ఉద్యోగ విధులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందడం మరియు నిర్వహించడం

· కంపెనీ అవసరాలకు అనుగుణంగా పని విధానాలను నిర్వహించండి

· బృంద నాయకులతో అభివృద్ధి సంభాషణను నిర్వహించండి.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి South India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!