Private JobsPrivate Jobs

Infosys లో భారీగా ఉద్యోగాలు |Process Executive trainee |APPLY HERE !!

Infosys recruitment 2023 |ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు!!

Hello Friends…. ప్రముఖ Tech దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Infosys కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Process Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Jobs in Sun Rise

Infosys Recruitment 2023 overview :

కంపనీ పేరుInfosys
జాబ్ రోల్Process Executive
విద్య ఆరహతడిగ్రీ
జీతం50000
జాబ్ లొకేషన్బెంగళూర్

Infosys Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Infosys నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Process Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :

సేవా అభ్యర్థనల కోసం సేల్స్ ఫోర్స్ తరపున మద్దతు అభ్యర్థన అంటే సవరణలు, ప్రైసింగ్ షీట్‌లు లేదా కోట్‌లు మొదలైనవి

ALSO READ  INFOSYS BPM లో భారీగా ఉద్యోగాలు|MULTIPLE ROLES లో ఉద్యోగాలు|Apply here!!

బిల్డింగ్ ట్రైనింగ్ పాఠ్యాంశాలు & పని సూచనలకు మద్దతు ఇవ్వండి

చాట్ లేదా కాల్స్ ద్వారా సేల్స్ టీమ్‌తో ఇంటరాక్ట్ అవ్వండి

ఇమెయిల్ మద్దతును అందించండి

అప్‌స్ట్రీమ్ మరియు డౌన్‌స్ట్రీమ్ జట్‌లతో సమర్థవంతంగా ఇంటరాక్ట్ అవ్వండి.

జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేయాలి | Latest Infosys Recruitment 2024 | Work From Home Jobs


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!