Infosys Jobs : ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Infosys Recruitment For Freshers | Infosys Work From Home Jobs In Telugu | Infosys Jobs In Telugu
Infosys Recruitment 2022 For Freshers Jobs In Telugu | Infosys System Engineer Jobs Recruitment Full Details In Telugu | Infosys Jobs in telugu
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2022 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer Jobs Recruitment ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయాలి ఇవి Work From Home Jobs కాదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP
Infosys Recruitment 2022 Full Details In Telugu | Infosys System Engineer Recruitment process | Infosys Jobs
ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 For Freshers) కంపెనీ లో సిస్టమ్ ఇంజనీర్ ( Syatem Engineer ) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్ | |
కంపెనీ పేరు | ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 ) |
జాబ్ రోల్ | సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer ) |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | ఇండియా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లలో ఉంటుంది |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Infosys Recruitment 2022 Full Details In Telugu | Infosys Jobs In Telugu 2022 | Infosys Jobs In Telugu
కంపెనీ పేరు : ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2022 For Freshers )
మరిన్ని ఉద్యోగాలు
10th తో పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు
Intel కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
జాబ్ రోల్ : సిస్టమ్ ఇంజనీర్ ( System Engineer Jobs )
విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ : మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం : అవసరం లేదు
ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది
Infosys Recruitment 2022 For Freshers Working Details :
పని దినాలు వారానికి ఐదు రోజులే..
ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి Work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.
Apply link : click here