Infosys Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023
Infosys Recruitment 2023 | Work From Home Jobs 2023
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Infosys Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | ఇన్ఫోసిస్ |
జాబ్ రోల్ | సిస్టమ్ ఇంజనీర్ |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
వయస్సు | 18సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Infosys Recruitment 2023 Full Details In Telugu :
Table of Contents
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ నుండి విడుదల చేశారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా Zomato లో భారీగా ఉద్యోగాలు
జాబ్ రోల్ :
ఇన్ఫోసిస్ కంపనీ లో సిస్టమ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
భాద్యతలు :
>ITIL ఫ్రేమ్‌వర్క్ (IT రిపోర్టింగ్ మెట్రిక్స్/MIS)పై మంచి అవగాహన కలిగి ఉండాలి మరియు ఫ్రేమ్‌వర్క్ ప్రకారం విభిన్న నివేదికలను రూపొందించాలి.
>విభిన్న షిఫ్ట్ సమయాల్లో పని చేయడానికి మరియు భౌగోళిక ప్రాంతాలలో వేర్వేరు బృందాలతో సమన్వయం చేయడానికి అనువైనదిగా ఉండాలి.
>వైర్‌లెస్ కనెక్టివిటీ, ఇమెయిల్ మరియు ప్రింటింగ్ సంబంధిత అభ్యర్థనలను అనుభవించండి
>యాక్టివ్ డైరెక్టరీ, యాంటీవైరస్, ఇమేజింగ్, ప్యాచ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
>ఇమెయిల్ క్లయింట్‌లు మరియు వెబ్ బ్రౌజర్‌లు మరియు Microsoft O365 వంటి Office Suiteలు వంటి ఇంటర్నెట్ సంబంధిత అప్లికేషన్‌ల కోసం సమస్యలను పరిష్కరించడంలో అనుభవం.
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్స్ కి బెంగళూర్ లో పోస్టింగ్ ఉంటుంది.
అనుభవం :
ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు.
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.
more details & apply link : click here