రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి సంవత్సరం మార్చిలో జరిగేవి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సంవత్సరం మార్చి కి బదులుగా ఫిబ్రవరిలో నిర్వహించే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇలా ఒక నెల ముందే పరీక్షలు నిర్వహించడానికి గల ముఖ్య కారణం విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించడమే అని ప్రభుత్వం తెలిపింది.
ముఖ్యాంశాలు :
- మార్చి కి బదులు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తారు
- రోజుకు ఒక సబ్జెక్టు మాత్రమే పరీక్ష ఉంటుంది
- మొదట అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సైన్స్ పరీక్షలు ఉంటాయి తర్వాత భాష ఆర్ట్స్ పరీక్షలు
- ప్రశ్నాపత్రం రూపకల్పనలో పలు సంస్కరణలు చేశారు
పరీక్షల మార్పు వెనుక ముఖ్య ఉద్దేశం :
CBSE విధానానికి సమానంగా పరీక్షలను ఫిబ్రవరిలో రూపొందించినట్లు తెలుస్తుంది. దీని ఉద్దేశం ఒక్కో రోజు ఒక్కో పరీక్ష ఉంటుంది దీని వలన విద్యార్థులకు ప్రిపరేషన్ కి సమయం ఉంటుంది దీని వలన విద్యార్థులు ఒత్తిడికి లోను కారు మరియు ఫెయిల్యూర్ రేటు కూడా తగ్గుతుంది.
బోర్డు ప్రతినిధులు ఏం చెప్తున్నారు :
ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపిన దాని ప్రకారం ఈ నిర్ణయం వల్ల విద్యార్థులుకు మానసికంగా కూడా తేలికగా ఉంటుంది పరీక్షలు గడువు కూడా తగ్గుతుందని ప్రిపరేషన్ వర్క్ సులభం అవుతుందని వెల్లడించారు. ఈ మార్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ లింక్ క్రింద ఇచ్చాను అది డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోగలరు
Official Notification : Click Here