Private JobsPrivate Jobs

Justdial Recruitment 2023 | ఇంటర్ తో జస్ట్ డయల్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

Justdial Recruitment 2023 | Work From Home Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు జస్ట్ డయల్ ( Justdial ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. జస్ట్ డయల్ కంపనీ లో సర్టిఫైడ్ ఇంటర్నెట్ కన్సల్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ముందుగా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా నెలకు 25,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

       TELEGRAM GROUP : CLICK HERE

Justdial Recruitment 2023 Overview :

కంపెనీ పేరుజస్ట్ డయల్ ( Justdial )
జాబ్ రోల్సర్టిఫైడ్ ఇంటర్నెట్ కన్సల్టెంట్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం25,000

Justdial Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ డయల్ ( Justdial ) కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

జస్ట్ డయల్ ( Justdial ) కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి సర్టిఫైడ్ ఇంటర్నెట్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

ALSO READ  Shutter making machine

మరిన్ని ఉద్యోగాలు :

🔥 HCL కంపెనీ లో ఇంటర్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ వారికి ఫీజు పరీక్ష లేకుండా భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి పార్ట్ టైం ఉద్యోగాలు | జీతం 35,000

🔥 ఇన్ఫోసిస్ లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 25,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

మొదటగా హైదరాబాద్ /  బెంగళూర్ / చెన్నై లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

ALSO READ  Jobs in APSRTC

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది ఇంటర్ / డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!