AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో పరీక్ష లేకుండా 301 ఉద్యోగాలు | Latest 10th Pass Govt Jobs 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నవాల్ డాక్ యార్డ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధరకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 301 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ITI  పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Teleperformance Recruitment 2023 | తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్నావల్ డాక్ యార్డ్
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ITI
అనుభవంలేదు
వయస్సు14 – 18
ఎంపిక విధానంమెరిట్

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నావాల్ డాక్ యార్డ్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలువిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ITI  పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 భారీగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు

🔥 తెలుగు లో Chat చేసే వారికి Work From Home Jobs

🔥 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 Indigo లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 14 నుండి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Meesho Work From Home Jobs 2023 | మిషో లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!