AP Local JobsLatest Govt jobsTS Govt Jobs

ఎయిర్ పోర్ట్స్ లో 490 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest AAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎక్జిక్యూటివ్ ( Junior Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 490 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు | APSRTC Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AAI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్AAI
జాబ్ రోల్స్ జూనియర్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంమెరిట్

Latest AAI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలువిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 490 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Forest Department Notification 2024 | అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs 2024

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా 300 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ట్రైనీ ఉద్యోగాలు

🔥 భారీగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగంలో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది తేది : 01.05.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!