Private JobsPrivate Jobs

Latest Accenture Recruitment 2023 | Accenture లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Work From Home Jobs

Latest Accenture Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends….MNC కంపెనీస్ లో జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు  ప్రముఖ MNC  కంపెనీ భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు ఆక్సెంటుర్ ( Accenture Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి నెట్వర్క్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Amazon Jobs : అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Accenture Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఅక్సెంటుర్  ( Accenture )
జాబ్ రోల్నెట్వర్క్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్చెన్నై

Latest Accenture Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఆక్సెంటుర్ ( Accenture )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా నెట్వర్క్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో TTD లో ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | TTD Jobs In Telugu

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Swiggy లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 IDFC FIRST BANK లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Deloitte కంపెన ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

ALSO READ  Zomato లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Zomato Recruitment 2024

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి చెన్నై లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!