AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

57,000 జీతంతో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AKTU Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest AKTU Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Dr A.P.J అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ / BE / B.TECH పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు| Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AKTU Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Dr. A.P.J అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ
జాబ్ రోల్స్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానంమెరిట్

Latest AKTU Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు Dr A.P.J అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 175  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Postal Department Notification 2024 | పోస్ట్ ఆఫీస్ లో లక్ష జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో 30,000 జీతంతో పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th తో తెలంగాణ అగ్నిమాపక శాఖ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా కోర్ట్ లో అట్టెండర్, ప్యూన్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో  డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest RRB Recruitment 2023 | సౌత్ సెంట్రల్ రైల్వే లో 1016 పైగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 57,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 21.042024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!