Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs 2023
Latest Amazon Recruitment 2023 | Amazon Work From Home Jobs
తెలుగు రాయడం, చదవడం వచ్చి ఇంటి నుండి జాబ్ చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అమెజాన్ ( Amazon Recruitment 2023 ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ లో షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Latest Amazon Recruitment 2023 Overview :
కంపెనీ పేరు | అమెజాన్ ( Amazon ) |
జాబ్ రోల్ | షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support ) |
విద్య అర్హత | ఇంటర్ |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Amazon Recruitment 2023 Full Details In Telugu :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
అమెజాన్ కంపనీ లో షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను
మరిన్ని ఉద్యోగాలు :
🔥 HCL కంపెనీ లో ఫీజు పరీక్ష లేకుండా అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు
🔥 Cognizant లో పర్మినెంట్ Work From Home Jobs
🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారికి SBI లో భారీగా ఉద్యోగాలు
🔥 Wipro లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే 30,000 తో పాటు వైఫై బిల్ కూడా ఇస్తారు
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జాబ్ రకం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
Apply విధానం :
కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
హాలిడేస్ :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ సో చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు
More Details & apply link : click here