AP Govt JobsLatest Govt jobs

Latest Ap Agriculture Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest AP Agriculture Department Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి  అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Grama Volunteer Recruitment 2023 | 10th తో AP లో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Agriculture Department Recruitment 2023 Overview

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42
జీతం30,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది28.06.2023

Latest AP Agriculture Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Govt Jobs In Telugu

🔥 10th తో తెలుగు వచ్చిన వారికి భారీగా 8000 ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చచేరగానే 18,500 జీతం ఇస్తారు 

ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 28.06.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!