AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2024 | Latest Govt Jobs In Telugu
Latest AP Anganwadi Notification 2024 | Latest Govt Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు సహాయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంభందిత విభాగంలో కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు Offline లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest AP Anganwadi Notification 2024 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP అంగన్వాడి |
జాబ్ రోల్స్ | అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకూరలు |
విద్య అర్హత | 10th |
ఆనుభవం | అవసరం లేదు |
వయస్సు | 18 – 30 సంవత్సరాలు |
జీతం | 15,000 |
Latest AP Anganwadi Notification 2024 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫిషియల్ గా 87 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ప్రభుత్వం నుండి 6,138 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥 Amazon లో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 15,000 వరకు జీతం ఇస్తారు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 19.07.2024
Pdf file link : click here