AP Govt JobsLatest Govt jobs

Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest AP Anganwadi Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడి నుండి విడుదల చేశారు. ఇందులో మొత్తం 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Anganwadi Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP Govt Jobs : అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Ap Govt Assistant Jobs Notification 2023 | AP Govt Assistant Jobs In Telugu
ఆర్గనైజేషన్AP అంగన్వాడి
జాబ్ రోల్స్అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడి సహయకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు34
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
ఎంపిక విధానంమెరిట్

Latest AP Anganwadi Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడి నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

AP అంగన్వాడి ద్వారా మొత్తంగా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త విభాగంలో 2, అంగన్వాడి సహాయకురాలు విభాగాలలో 32 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

ALSO READ  AP MRO Office Jobs 2023 | 7th తో MRO ఆఫీస్ లో ఉద్యోగాలు | AP Revenue Department Recruitment 2023

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 1033 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా 4972 TC ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  TCS లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest TCS Recruitment 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!