Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు | Latest AP Govt Jobs
Latest AP Anganwadi Recruitment 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు మహిలభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ( AP అంగన్వాడి ) నుండి విడుదల చేశారు. ఇందులో మొత్తం 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest AP Anganwadi Recruitment 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP అంగన్వాడి |
జాబ్ రోల్స్ | అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడి సహయకురాలు |
విద్య అర్హత | 10th |
ఖాళీలు | 34 |
ఫీజు | లేదు |
అనుభవం | అవసరం లేదు |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest AP Anganwadi Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు మహిలబివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ( AP అంగన్వాడి ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
AP అంగన్వాడి ద్వారా మొత్తంగా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అంగన్వాడి కార్యకర్త : 02
అంగన్వాడి సహయకురాలు : 32
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో Group C లో MTS ఉద్యోగాలు
🔥 సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా 4972 TC ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here