AP Govt JobsLatest Govt jobs

Latest AP Civil Supplies Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 993 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

Latest AP Civil Supplies Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP పౌర సరఫరాల శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు హెల్పర్ విభాగంలో మొత్తం 993 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Civil Supplies Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2023 | Latest Govt Jobs In Telugu
ఆర్గనైజేషన్AP పౌర సరఫరాల శాఖ
జాబ్ రోల్స్టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్
విద్య అర్హత10th / డిగ్రీ
ఖాళీలు993
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

Latest AP Civil Supplies Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP పౌర సరఫరాల శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

AP పౌర సరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలలో కలిపి 993 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 8th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5388 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023
విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ సబ్ స్టేషన్స్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 AP Group – 1 & Group – 2 నోటిఫికేషన్స్ వచ్చేశాయి

🔥 AP జైళ్ళ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 Wipro లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 1930 ఉద్యోగాలు | Latest ESIC Notification 2024 | Latest Govt Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!