AP Local JobsAP Govt JobsLatest Govt jobs

7th తో AP జిల్లా కోర్ట్ లో 576 ఉద్యోగాలు | Latest AP District Court Notification 2023 | Latest AP Govt Jobs

Latest AP District Court Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP లోని జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు. AP లోని జిల్లా కోర్ట్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 7th పాస్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP District Court Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  ఐసీఐసీఐ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు|Information Technology Analyst|Apply here!!
ఆర్గనైజేషన్AP జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్
విద్య అర్హత7th పాస్
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,000

Latest AP District Court Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP జిల్లా కోర్ట్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 576 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను జిల్లా వారీగా మరియు క్యాస్ట్ వారీగా ఇచ్చారు చూసుకొని Apply చేసుకోండి.

ALSO READ  డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జాబ్స్ చక్కగా ఇంట్లో నుండి చేయండి | Latest Revolut Recruitment 2023 | Work From Home Jobs

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 7th పాస్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో 10th తో 400 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

,🔥 10th తో 24,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో 18,766 ఉద్యోగాలు | Latest Railway Department Notification 2024 | Railway Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు  కట్టవలసి ఉంటుంది.

SC / ST / PWD వారు 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!