AP Govt JobsLatest Govt jobs

Latest AP District Court Recruitment 2023 | AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest AP District Court Recruitment 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest APPSC Supervisors Recruitment 2023 | AP లో 962 సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP District Court Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP జిల్లా కోర్ట్
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం35,000
ఎంపిక విధానంమెరిట్

Latest AP District Court Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP జిల్లా కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP హై కోర్ట్ లో  జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP సంక్షేమ శాఖలో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2024 | AP Outsourcing Jobs

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వ స్కూల్స్ లో 2300 పైగా వార్డెన్ ఉద్యోగాలు

🔥 టెక్ మహీంద్రా లోChat చేసే వారికి భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి ShareChat లో భారీగా ఉద్యోగాలు

🔥 గూగుల్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో BSNL లో జాబ్స్ | BSNL Notification 2022 | BSNL Jobs In Telugu 2022

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 22.07.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!