AP Govt JobsLatest Govt jobs

Latest Ap Govt Jobs 2023 | 8th 10th తో AP జిల్లా గ్రంధాలయం లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs 2023

Latest AP Govt Jobs 2023 | AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని జిల్లా గ్రంధాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  కేవలం 8th / 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

Latest AP Govt Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Food Department Notification 2024 | Latest Govt Jobs 2024
ఆర్గనైజేషన్AP జిల్లా గ్రంధాలయం
జాబ్ రోల్స్లైబ్రేరియన్ రికార్డ్ అసిస్టెంట్ లైబ్రరీ హెల్పర్
విద్య అర్హత8th / 10th / డిగ్రీ
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం30,000

Latest AP Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP లోని జిల్లా గ్రంధాలయం నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP సచివాలయంలో 12,671 ఉద్యోగాలు | Latest AP Sachivalayam 3rd Notification 2023 | Latest AP Govt Jobs

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 8th / 10th / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని  విభాగాలలో మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP పోస్టల్ శాఖలో 740 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు

🔥 Wipro లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Infosys లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో SSC లో భారీగా 1558 MTS ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  AP ఆరోగ్య శ్రీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Aarogya Sri Notification 2024 | AP Govt Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.07.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!