AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | 8th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5388 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest AP Govt Jobs 2023 |Latest Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశా లలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్కూల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మరియు జాబ్స్ free మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామ కానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచే సింది. వార్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరు గుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమాన్ని 2020-21 నుంచి మిషన్ మోడ్లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన టాయి లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతు లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యా ర్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాకో బోర్డులు, పాఠ కిచెన్ షెర్లు, ఆదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్-1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్-2 కింద 22,228 పాఠ శాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్-3లో అభివృద్ధి చేస్తారు. ఇదే కాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించాడు

ALSO READ  ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Ap Govt Watchmen Jobs Recruitment 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల 2023 | 1,222 ఉద్యోగాలు

🔥 7th పాస్ అయిన వారికి AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో AP గ్రామ పంచాయతీ లో 731 అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 Phone Pe కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో AP లో 709 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయ నాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించిం ది. నాడు – నేడు ఫేజ్-2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తు న్నారు. నాడు-నేడు ఫేజ్-1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్పీలలోని కంటెంట్తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితం అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధా న్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవర ణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మెన్ నీ నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ (నివాసేతర ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ నే ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్. నేదిమినా మెమో జారీ చేశారు.

ALSO READ  10వ తరగతి తో AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024

Latest AP Govt Jobs Working Process :

  • పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి.
  • పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధా నోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి.
  •  రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన భవనం / ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పని చేయాలి…
  •  పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి..
  •  ఏవైనా ఆసాధారణ కార్యకలాపాలు జరిగిన ప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పు డు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్కు, సమీప పోలీస్ స్టేష నక్కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.
  • సాయంత్రం పాఠశాల గార్డెన క్కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంటు శుభ్రం చేయాలి.
  • పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందిం చేయాలి.
  • స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి.
  • నైట్ వాచ్ మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి..
  • – 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్ మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి.
  • నైట్ వాచ్మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్ మాస్టర్ ఐ.ఎ.ఎం.ఎస్ యాప్ ద్వారా
  • వాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలి.
ALSO READ  Latest RRB Recruitment 2023 | రైల్వే లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

more details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!