AP Govt JobsLatest Govt jobs

10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2023 | Latest AP Govt Jobs

Latest AP ICDS Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు  AP అంగన్వాడి ( AP ICDS ) నుండి విడుదల చేశారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP ICDS Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  10th / ఇంటర్ తో రైల్వే లో క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు | Latest Railway Clerk Notification 2024 | Railway Jobs In Telugu
ఆర్గనైజేషన్AP అంగన్వాడి
జాబ్ రోల్స్అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయాకురాలు
విద్య అర్హత10th
ఖాళీలు72
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
ఎంపిక విధానంమెరిట్

Latest AP ICDS Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP అంగన్వాడి ( AP  ICDS ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP అంగన్వాడి ద్వారా అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త  మరియు అంగన్వాడీ సహయకురాలు విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహయకురాలు   విభాగంలో మొత్తం 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

 అంగన్వాడీ కార్యకర్త : 09

మినీ అంగన్వాడీ కార్యకర్త : 09

అంగన్వాడీ సహయకురాలు : 54

ALSO READ  AP గ్రంధాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 24,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో AP పోషకాహార శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 TTD లో 60,000 జీతంతో పర్మినెంట్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 21 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 21 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ ఉద్యోగాలు | Latest Govt School Notification 2023 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. మీ దగ్గరలోని CDPO ఆఫీస్ కి వెళ్లి మీ అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.  అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!