AP లో ఇంటర్ వారికి 6 మార్కులు కలిపారు? | Latest AP Inter Results 2024
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ 1st & 2nd Year పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 1,559 సెంటర్లను ఇంటర్ బోర్డు Inter Board ఏర్పాటు చేసింది.
ఈ విద్యా సంవ త్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేసి పరీక్షలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమై మార్చి 19, 2024 వరకు కొనసాగుతాయి. ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై మార్చి 20న ముగుస్తాయి.
Results మరియు జాబ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
AP ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పేపర్ లో 6 మార్కులకు సంబందించిన ప్రశ్నలకు 3 చోట్ల తప్పులు వచ్చాయని ఇంగ్లీష్ మాస్టర్స్ గుర్తించారు. అలా గుర్తించిన వాటిని ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ 6 మార్కులు స్టూడెంట్స్ కి కలపాలని బోర్డ్ కి రిక్వెస్ట్ పంపించారు.
తప్పుగా వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకోవడానికి క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు
Pdf file link : click here
ఈ మార్కులు ఎవరికి కలుపుతారు :
ఈ ప్రశ్నలకు సమాధానం రాసిన వారికి మార్కులు కలుపుతారు? రాయని వారికి కూడా మార్కులు కలుపుతారా? అని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. గత సంవత్సరం ఇలానే ఫిజిక్స్ లో తప్పు ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు అందరికీ మార్కులు కలిపారు. ఈ సంవత్సరం కూడా అందరికీ మార్కులు కలిపే అవకాశం ఉంది. వెంటనే రిజల్ట్స్ చుసుకినేదానికి క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
Results Link : Click Here