AP జిల్లా కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs
Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP జిల్లా కార్యాలయం లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ తో పాటు మరి కొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest AP Outsourcing Jobs 2023 Overview :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ | AP జిల్లా కార్యాలయం |
జాబ్ రోల్స్ | డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ తో పాటు మరి కొన్ని ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
అనుభవం | అవసరం లేదు |
వయస్సు | 25 – 42 సంవత్సరాలు |
జీతం | 44,000 |
Latest AP Outsourcing Jobs 2023 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు AP జిల్లా కార్యాలయం లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ తో పాటు మొత్తం 10 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 164 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1,832 ఉద్యోగాలు
🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | అర్హత : 10th
🔥 10th తో ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
వయస్సు :
అప్లై చేసే అభ్యర్ధులకు 25 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 25 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేయాలనుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 44,000 వరకు జీతం ఇస్తారు.
పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 22.11.2023
Pdf file link : click here