Private Jobs

10th తో AP ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోనీ ప్రభుత్వ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబ్ ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ తో పాటు మరికొన్నివిభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  వెన్తనే జాయిన్ అయ్యే వారికి 1000 ఉద్యోగాలు | Latest Teleperformance Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Outsourcing Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP ప్రభుత్వ కాలేజీ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th
ఖాళీలు26
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం22,460

Latest AP Outsourcing Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP లోనీ ప్రభుత్వ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  Hero motorcorp notification

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలు

🔥 AP లో 8300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 3,036 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ALSO READ  Ropes making machine

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

జనరల్ వారు 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 22,460 వరకు జీతం ఇస్తారు.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30.11.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!