AP Govt JobsLatest Govt jobs

AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 2716 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2025 | AP MRO Office Jobs

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ లోని MRO లలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. AP MRO ఆఫీస్ లలో కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

Telegram Group Join Now
ALSO READ  అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ AP MRO ఆఫీస్ లలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్యూన్ విభాగంలో మొత్తం 2716 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అన్ని క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ ఆపరేటర్ : 1154

ప్యూన్ : 1562

ALSO READ  కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్, AE ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Jobs In Telugu

విద్య అర్హతలు :

Apply చేసుకునే అభ్యర్థులు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Apply ప్రాసెస్ & ఫీజు :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ అప్లికేషన్ ఫారం నీ ప్రింట్ తీసుకొని దానిని ఫిల్ చేసి దాని మీ సర్టిఫికెట్స్ జీరాక్స్ నీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి. ఈ జాబ్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సెలక్షన్ ప్రాసెస్ :

ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా భారీగా సూపర్వైజర్ MTS ఉద్యోగాలు | Latest BECIL Notification 2024 | Latest Govt Jobs In Telugu

అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ జాబ్స్ కి జాబ్ లో చేరగానే మొదటి నెల నుండి నెలకు 25,000 జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 08/03/2025

Official Notification & Application : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!