AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP సచివాలయంలో 12,671 ఉద్యోగాలకు 3rd నోటిఫికేషన్ | Latest AP Sachivalayam 3rd Notification 2023 | Latest AP Govt Jobs

Latest AP Sachivalayam 3rd Notification 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న AP గ్రామ / వార్డ్ సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఖాళీలను జిల్లాల వారీగా లిస్ట్ విడుదల చేశారు. ఈ సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,671 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఉద్యాన సహాయకులు విభాగంలో 1,005 పోస్టులు అలానే పంచాయతీ సెక్రెటరీ, VRO, ANM, డిజిటల్ అసిస్టెంట్ మొదలగు విభాగాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 12,671 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మొదలగు అర్హతలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Sachivalayam 3rd Notification 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామ & వార్డ్ సచివాలయం
జాబ్ రోల్మొత్తం 18 రకాల ఉద్యోగాలు
జాబ్ రకం ప్రభుత్వ ఉద్యోగం
ఖాళీలు12,671
విద్య అర్హతసంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
వయస్సు18 – 42 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్
జాబ్ లొకేషన్ఆంధ్ర ప్రదేశ్

Latest AP Sachivalayam 3rd Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విభాగాలలో కలిపి 12,671 పైగా ఖాళీలు ఉన్నాయి.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 25,000 పైగా ఉద్యోగాలు | Latest Postal GDS Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్స్ :

  1. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-V)
  2. గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II
  3. ANM/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్ట్ (గ్రేడ్-III) (మహిళ మాత్రమే)
  4. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
  5. హార్టికల్చర్ అసిస్టెంట్
  6. సెరికల్చర్ అసిస్టెంట్
  7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  8. గ్రామ సర్వేయర్ (గ్రేడ్-III)
  9. పంచాయతీ కార్యదర్శి (Gr-VI) డిజిటల్ అసిస్టెంట్
  10. ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
  11. సంక్షేమం మరియు విద్య సహాయకుడు
  12. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి
  13. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ
  14. వార్డు సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్-II)
  15. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II)
  16. వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  17. వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II)
  18. వార్డు సంక్షేమం & అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్-II)

ఈ 18 విభాగాలలో ఖాళీగా ఉనట్టువంటి అన్ని ఉద్యోగాలను సచివాలయం 3rd నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ జాబ్స్ కి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని Male & Female క్యాండిడేట్స్ మాత్రమే Apply చేసుకోవాలి.

విద్య అర్హత :

ఇంటర్ తో పాటు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ALSO READ  DRDO నుండి భారీ నోటిఫికేషన్ | DRDO లో 2918 MTS ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో రైల్వే లో 6,108 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా సాగర మిత్ర ఉద్యోగాలు

🔥 AP ప్రభుత్వ కళాశాలల్లో 210 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP లో భారీగా VRO VRA ఉద్యోగాలు

వయస్సు :

18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

 SC, ST, BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు వయస్సు మినహాయింపు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ : 400

మిగత వారు : 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ ఆన్లైన్ లో మాత్రమే కట్టాలి.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. అఫైసియల్ వెబ్సైట్ కి వెళ్లి OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని తరువాత అప్లై చేయాలి. ఆఫైసైయల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!