కూటమి ప్రభుత్వం సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Latest AP Sachivalayam 3rd Notification 2025
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్, గృహ జ్యోతి పథకం కింద ఉచితంగా సిలిండర్లు ను అందచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తల్లికి వందనం పథకం కి నిధులు కేటాయించారు. ఈ పథకం నీ జూన్ లో అమలు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అలానే నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయంలో వివిధ విభాగంలో భారీగా ఖాళీలు ఉన్నాయి అని ప్రభుత్వం గుర్తించింది. వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమాలను ప్రజల ఇంటికి చేరేలా చేస్తాం అని శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి తెలిపారు. మంత్రి గారు మన్యం జిల్లా పార్వతి పురం సాలూరు లో ఉద్యోగాలతో మాట్లాడిన మంత్రి గారు సచివాలయం లో ఉద్యోగాల కొరత ఉండటంతో ఉన్న ఉద్యోగుల మీద భారం పెరుగుతుందని వెంటనే వాటిని భర్తీ చేసి ఒత్తిడి తగ్గిస్తాం అని ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని మంత్రి గారు ప్రకటించారు.
సచివాలయంలో ఖాళీల భర్తీ సంబంధించి వెంటనే వాటి ఖాళీల లిస్ట్ విడుదల చేసి భర్తీ చేస్తాం అని ముఖ్య మంత్రి చంద్ర బాబు తెలపనున్నారు. వీటికి సంబంధించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫుల్ డిటైల్స్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకోగలరు.
Full Details : Click Here