AP Govt JobsLatest Govt jobs

AP లో 70 వేల వాలంటీర్ ఉద్యోగాలు | Latest AP Volunteer Recruitment 2024

Latest AP Volunteer Recruitment 2024:

ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల గ్రామ / వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.

ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం క్రింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Volunteer Recruitment 2024 Eligibility:

ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 

Latest AP Volunteer Recruitment 2024 Salary:

గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా నూతన నియామకాల తరువాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తోంది.

Latest AP Volunteer Recruitment 2024 Documents:

వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు 

  • 10/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో

Latest AP Volunteer Recruitment 2024 Selection:

ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలు సంబంధించి చాలా మందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 

How Many Houses Allotted For Volunteer:

గతంలో ఒక వాలంటీర్ కు 50 ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 300 సిటిజన్స్ కు ఒక వాలంటీర్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లేదా 300 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్ గా పూర్తి సమాచారం వచ్చేవరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారు అనేది ప్రస్తార్థకంగా మారింది. 

Latest AP Volunteer Recruitment 2024 Vacancies:

మొత్తం వాలంటీర్ ఖాళీలు ఒక లక్ష వరకు ఉన్నాయి కానీ ప్రస్తుత అవసరానికి తగ్గటు 70 వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.పూర్తి వివరాల కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.

Latest AP Volunteer Recruitment 2024 Work:

గతంలో వాలంటీరు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది. 

How to Apply AP Volunteer Recruitment 2024:

వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద ఇచ్చాను Apply చేసుకోండి.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!