Latest AP Welfare Department Notification 2025 | AP Govt Jobs
ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి AP ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. AP లో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇందులో మొత్తం 20 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవారు టెన్త్ ( లేదా ) ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించనవసరం లేదు ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు సెలెక్ట్ అయిన వారికి 18,500 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
సంస్థ పేరు : స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ
మొత్తం ఖాళీలు : 20
విద్యా అర్హత 10వ తరగతి ( లేదా ) ఇంటర్ ( లేదా ) డిగ్రీ
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా
జీతం : 18500/-
జాబ్స్ మరియు ఖాళీల వివరాలు :
అకౌంటెంట్ : 1
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ : 1
డాక్టర్ ( పార్ట్ టైమ్ ) : 1
ఆయా : 6
వాచ్ మెన్ : 1
ఎడ్యుకేటర్ ( పార్ట్ టైమ్ ) : 1
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ : 2
P.T ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైమ్ ) : 2
కుక్ ( అవుట్ సోర్సింగ్ ) : 1
హెల్పర్ ( అవుట్ సోర్సింగ్ ) : 1
హౌస్ కీపర్ ( అవుట్ సోర్సింగ్ ) : 2
నైట్ వాచ్ మెన్ ( అవుట్ సోర్సింగ్ ) : 1
మొత్తం : 20
అర్హతలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో టెన్త్ పాస్ / ఫెయిల్ ( లేదా ) ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసినటువంటి అందరికీ ఖాళీలు ఉన్నాయి. మీ అర్హతకు తగ్గ జాబ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- వయసు మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
Apply విధానం :
అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లింక్ నేను కింద ఇచ్చాను అక్కడి నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ అప్లికేషన్ ఫామ్ ని నీట్ గా ఫీల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటిని జత చేసి ఒక ఇన్వలప్ కవర్లో పెట్టి పంపించవలసి ఉంటుంది.
ఎంపిక విధానం & జీతం :
అప్లై చేసుకున్న అందరి అప్లికేషన్స్ ని మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. జాబ్లో జాయిన్ అయిన వారికి 8,000 నుండి 18,500 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
అప్లై చేసుకునే వారు అప్లికేషన్ 22వ తేదీ అక్టోబర్ 2025 నాటికి వారికి చేరేలా పంపించవలసి ఉంటుంది లేటుగా వచ్చిన అప్లికేషన్స్ ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు.
More Details & Application form link : click here