AP Govt JobsAP Local JobsLatest Govt jobs

APPSC నుండి మరో భారీ నోటిఫికేషన్ | Latest APPSC Notification 2023 | Latest Jobs In Telugu

Latest APPSC Notification 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో లెక్చరర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 240  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ / PG  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest APPSC Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APPSC
విద్య అర్హతడిగ్రీ / PG
జాబ్ రోల్స్ లెక్చరర్
ఖాళీలు240
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం55,000

Latest APPSC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 APPSC నోటిఫికేషన్  ద్వారా డిగ్రీ కాలేజీ లో లెక్చరర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ప్రభుత్వ బ్యాంక్ లో 484 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రెవెన్యూ శాఖలో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా AP లో 5000 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

🔥 10th తో 26,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఖాళీలు :

APPSC నోటిఫికేషన్ ద్వారా మొత్తం 240 లెక్చరర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ / PG పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

ALSO READ  Latest Licious Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Licious Jobs In Telugu

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 45,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 13.02.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!