Private JobsPrivate Jobs

Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 1090 పైగా డ్రైవర్ ఉద్యోగాలు | APSRTC Driver Jobs

Latest APSRTC Recruitment 2023 | APSRTC Driver Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC (APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1093 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి లో ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Use and through flask

TELEGRAM GROUP : CLICK HERE

Latest APSRTC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్APSRTC
జాబ్ రోల్డ్రైవర్
ఖాళీలు1093
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest APSRTC Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు APSRTC ( Andhra Pradesh state Road And Transport Corporation)  విడుదల చేశారు.

ALSO READ  Milkshake machines

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 1093 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TATA సంస్థలో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Indiamart లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥. ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

🔥 భారత్ పే లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  OLX Work From Home Jobs 2023 | E - Mail చేయడం వస్తే జాబ్ ఇస్తాం | OLX Recruitment 2023

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!