Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 1500 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs
Latest APSRTC Recruitment 2023 | Latest AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు APSRTC(APSRTC Recruitment 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ మెకానిక్, RTC కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 1538 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Latest APSRTC Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | APSRTC |
జాబ్ రోల్ | డ్రైవర్ కండక్టర్ అసిస్టెంట్ మెకానిక్ RTC కానిస్టేబుల్ |
విద్య అర్హత | 10th పాస్ |
ఖాళీలు | 1538 |
Apply విధానం | Online |
జాబ్ రకం | గవర్నమెంట్ (Governament) |
జాబ్ లొకేషన్ | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) |
వయస్సు | 18 – 42 |
జీతం | 25,000 |
Latest APSRTC Recruitment 2023 Full Details In Telugu :
APSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్
ఖాళీలు :
1538 ( రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )
మరిన్ని ఉద్యోగాలు :
🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Accenture లో భారీగా ఉద్యోగాలు
🔥 Byjus కంపెనీ తెలుగు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారుు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 Cognizant కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 Infosys లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
డ్రైవర్(Driver) : 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ కేటగిరీ వాళ్లు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు కేవలం 150 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు Online లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.
జీతం :
మనం జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.
జాబ్ లొకేషన్ :
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.
ఎంపిక విధానం :
ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.
జాబ్ రకం :
APSRTC జాబ్స్ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf File link : click here
APSRTC Recruitment Admit Card :
రాత పరీక్ష కు వెళ్ళేటప్పుడు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుండి హల్ టికెట్ ( Hall Ticket) నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్లాలి. ఈ రాత పరీక్ష మనకు జూలై లో నిర్వహిస్తారు.
రాత పరీక్ష కు హల్ టికెట్ తో పాటు ఒక ID ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి.