10వ తరగతితో ఆర్మీలో జాబ్ చేయాలి అనుకునే వారికి ప్రభుత్వ భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్మీలో సోల్జర్ విభాగంలో మొత్తం 1426 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, సోల్జర్ విభాగంలో వివిధ రకాల డివిజన్ లో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి ఫీజు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు ఈ జాబ్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు.
ముఖ్యాంశాలు :
సంస్థ : ఆర్మీ ( Territorial Army )
జాబ్ రోల్ : సోల్జర్ ( General Duty, Tradesman, Clerk & Other Soldier Posts )
మొత్తం ఖాళీలు : 1426
అర్హత : 10th / ఇంటర్
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాలు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
అర్హతలు :
- Soldier ( General Duty ) : 10వ తరగతి లో మినిమం 45% మార్కులు వచ్చిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోగలరు.
- Soldier ( Clerk ) : కేవలం ఇంటర్ పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
- ఇతర సోల్జర్ పోస్టులకి 8వ తరగతి లేదా 10వ తరగతి విద్యార్థి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
- వయస్సు మినిమం 18 నుండి 42 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోగలరు.
Apply & సెలక్షన్ విధానం :
ఈ జాబ్స్ ని ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించనవసరం లేదు అలానే ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూకి వెళ్లిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అలానే ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా చెక్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు ఈ ఇంటర్వ్యూ అనేది రాష్ట్రానికి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటుంది.
తెలంగాణ వారికి 16 నవంబర్ 2025న ఇంటర్వెల్ నిర్వహిస్తారు
ఆంధ్రప్రదేశ్ వారికి 27 నవంబర్ 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Official Notification : Click Here