Private JobsAP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో Axis బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Latest Axis Bank Notification 2024 | Axis Bank Jobs In Telugu

Latest Axis Bank Notification 2024 | Axis Bank Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు Axis బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. Axis బ్యాంక్ లో రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి   

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Axis Bank Notification 2024 Overview :

ఆర్గనైజేషన్Axis Bank
జాబ్ రోల్స్  రిలేషన్ షిప్ ఆఫీసర్
విద్య అర్హత ఇంటర్
అనుభవంలేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Axis Bank Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు Axis Bank  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా రిలేషన్ షిప్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ట్రైనింగ్ :

Axis బ్యాంక్ యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ కి Apply చేసుకున్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత Axis బ్యాంక్ లో డైరెక్ట్ గా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇస్తారు.

ALSO READ  Jobs in Bharat Electronics limited

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా 35,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

🔥 Flipkart లో 1500 పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా TTD లో భారీగా ఉద్యోగాలు

🔥 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP GST ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP GST Office Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 25,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!