Private JobsAP Govt JobsBank JobsHyd JobsLatest Govt jobsPrivate Jobs

ఇంటర్ తో యాక్సిస్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు | Latest Axis Bank Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Axis Bank Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends………ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఆఫీసర్ ( Officer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిAxis  Bank కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  TATA Jobs : టాటా సంస్థలో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Axis Bank Recruitment 2024 Overview :

కంపెనీ పేరుయాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ) 
జాబ్ రోల్ప్ ఆఫీసర్ ( Officer ) 
విద్య అర్హత ఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం25,000 
జాబ్ లొకేషన్ హైదరాబాద్ 

Latest Axis Bank Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank )  నుండి విడుదల చేశారు.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ ( Officer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 ఇంటర్ తో హైదరాబాద్ మెట్రో లో భారీగా ఉద్యోగాలు

🔥 కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 400 ట్రైనీ ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ కార్పొరేషన్ లో 4,219 ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Bajaj కంపనీ లో భారీ రిక్రూట్మెంట్|Trainee Technology జాబ్స్|APPLY HERE !!

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 25,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!